Nara Lokesh
today at 13:28. Facebook
సమర్థతలోనూ, నిర్వహణలోనూ, మేధస్సులోనూ ఏమాత్రం తక్కువకాని వారిపట్ల కేవలం లింగభేదం కారణంగా వివక్ష చూపించడం అవివేకం. బాలికా సంరక్షణ అనేది మన సామాజిక కర్తవ్యం. ఈరోజు జాతీయ బాలికా శిశు సంరక్షణ దినోత్సవం సందర్భంగా లింగ వివక్ష రహిత సమాజ నిర్మాణానికి సంకల్పిద్దాం.
Nara Lokesh
yesterday at 14:42. Facebook
Overwhelmed by the love and affection showered on me by my TDP family members. They have made my birthday very special and memorable. Thank you all!
Nara Lokesh
yesterday at 05:35. Facebook
దేశస్వాతంత్య్రం గురించి పోరాడిన నేతలెందరున్నా సుభాష్ చంద్రబోస్ ను మాత్రమే నేతాజీ అని పిలుస్తున్నాం. కారణం... తాను నమ్మిన మార్గంలో సాహసోపేతంగా పయనించాడు నేతాజీ. మరణం తెలియని అద్భుతవ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. నేడు మనం అనుభవిస్తోన్న స్వాతంత్య్రం నేతాజీ శౌర్యఫలం అంటే అతిశయోక్తి కాదు.
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ అద్వితీయ దేశభక్తుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
Nara Lokesh
01/21/2017 at 11:33. Facebook
విజయవాడ సిద్దార్ధ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని చూసేందుకు బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కలిసి వెళ్ళాను. ప్రతిరోజు 2వేల మందికి పైగా మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. వచ్చే ఏడాది మరింత ఎక్కువ మంది వీక్షించేందుకు అనువుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. ఇక అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని స్మారక చిహ్నంగానే కాకుండా ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నాం. ఈ మ్యూజియాన్ని...
View details ⇨
Nara Lokesh
01/20/2017 at 12:27. Facebook
Glad to receive Hon'ble Speaker Sri Kodela Sivaprasada Rao Garu, Deputy Speaker Sri Mandali Buddha Prasad Garu and a host of leaders at the NTR Museum in Siddhartha College Grounds. I took them around the gallery which has 108 photographs, four mini-theatres, art set-ups and exhibits including NTR’s 3D and 2D sculptures. I also showed them the prototype of the permanent museum coming up in...
View details ⇨
Nara Lokesh
01/19/2017 at 11:41. Facebook
Watch Nara Chandrababu Naidu live from Davos here:

[ Facebook.com Link ]
Nara Lokesh
01/18/2017 at 10:58. Facebook
I am immensely happy to have launched the NTR Museum at the Siddhartha Grounds in Vijayawada on the 21st Vardhanthi of the legend today. The museum chronicles the fascinating journey that our grandfather made to achieve every glory in cinema and politics. Brahmani and I have been very passionate about the project and intend to build a grand, permanent structure in Amaravati soon. We humbly...
View details ⇨
Nara Lokesh
01/18/2017 at 05:35. Facebook
తెలుగువారి చరితకు, ఘనతకు వన్నెతరగని ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహామనీషి... నిష్కళంక రాజకీయ జీవితానికి, స్వార్థమెరుగని ప్రజా సేవకు ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారు. కోట్లాది ప్రజల ఆరాధ్య నాయకుడిగా చరిత్రలో స్థిర స్థానం పొందిన ఎన్టీఆర్ గారి 21వ వర్ధంతి సందర్భంగా ఆ కారణజన్ముని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.
Nara Lokesh
01/17/2017 at 14:02. Facebook
కోట్లాది మందికి ఆత్మీయులైన మహనీయులు ఎన్టీఆర్ గారి 21వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ మేనేజ్ మెంట్ కాలేజీ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటుచేసాం. జనవరి 18 నుండి 25 వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మ్యూజియంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలిపే ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. ఎన్టీఆర్ వారసునిగా ఆ యుగ పురుషుని ఘనతను నేటి తరానికి తెలియచేయడం నా కర్తవ్యం, అంతకుమించి గర్వకారణం. రండి!...
View details ⇨
స్వార్థం లేకుండా మనకోసం కష్టపడుతూ, మన అభివృద్ధికి సాయపడే పశువులను పూజించే రోజు ఈరోజు. మనకు సాయం చేసిన వారిపట్ల కృతజ్ఞత చూపే అద్భుత సంప్రదాయానికి వందనాలు. తెలుగువారందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!
Going back to our village and celebrating Sankranthi there is a ritual we diligently follow year on year. The festival bears great importance to me because I am able to have some father-son time with my dad which is very precious to me. I hope you've had a terrific Sankranti as well. May the vibrant spirit of the festival continue into the new year.
ఎంత ఎత్తుకు ఎగిరిన గాలిపటానికైనా ఆధారం నేలమీదే ఉన్నట్టు, వృత్తిరీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడిన వారంతా తమ మూలాలను గుర్తుచేసుకుంటూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పల్లెలకొచ్చి సంక్రాంతి సంబరాల్లో చిన్న పిల్లలవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబుగారు కూడా అందుకు మినహాయింపు కాదు. ఇంటింటా ఆత్మీయతానురాగాలు మనసును ఉత్సాహంతో నింపుతున్న పండుగ వేళ మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
సస్యలక్ష్మిని ఇంటికి తెచ్చుకుంటూ రైతులు ఆనందంగా జరుపుకునే మూడురోజుల పండుగలో మొదటి రోజు... వీధి వీధినా వెలిగించిన చలిమంటలతో పల్లెలు, పట్టణాలు కొత్త అందాలను సంతరించుకునే భోగి పండుగ... మీ ఇంట ధనధాన్యాలను పుష్కలంగా నింపాలని ఆశిస్తూ...
తెలుగువారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!
A social reformer, thinker and philosopher, Swami Vivekananda illuminated the Indian spiritual scene with his teachings and philosophy drawn from India's rich religious and cultural heritage. He is credited for introducing the Indian philosophies of Vedanta to the western world. His efforts to establish an enduring dialogue among faiths and spread universal brotherhood as the nation’s driving...
View details ⇨
Fortunate to have revisited the history of #Amaravati through #GautamiPutraSatakarni premiere last night. Kudos to Director Krish. Mesmerised by Balayya mavayya's awe-inspiring performance. Contribution of other artists in #GautamiPutraSatakarni deserves special mention. Paying a small tribute to my Mom by changing my display pic with her name. You can also change yours by clicking on the link...
View details ⇨
నవ్యాంధ్రను విజ్ఞాన వేదికగా తయారుచేయడం కోసం ఎన్.టి.ఆర్ ట్రస్ట్ ఇతర సాహితీ సాంస్కృతిక సంస్థలతో కలిసి నవ్యాంధ్ర పుస్తక సంబరాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరంలలో నిర్వహించాం. విజయవాడలో నిన్న ఈ పుస్తక సంబరాలను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రారంభించారు. ఈ నవ్యాంధ్ర పుస్తక సంబరాల నిర్వహణా కమిటీకి నేను నాయకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 11 వరకు...
View details ⇨
కొత్త సంవత్సరం అనగానే మన జీవితంలో కొత్తగా ఏదైనా శుభం కలగాలని కోరుకుంటాం. ముందుకు వెళ్లడం అన్నది కొత్త ఏడాదితో కాదు, కొత్త ఆలోచనలతోనే సాధ్యమవుతుంది. మన ఆలోచనలను ఎంత త్వరగా ఆచరణలో పెట్టి, ఎంతగా శ్రమిస్తే అంత త్వరగా జీవితంలో మార్పు అన్నది వస్తుంది. 2017వ సంవత్సరం తెలుగువారందరికీ శుభప్రదం కావాలి.

తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
Signed an MoU with New India Assurance to insure our 70 lakh family members for a year.
No effort will be spared by the party to ensure welfare and well-being of our members' families. #StandingUpForFamily
The Centre has handed over the cheque worth Rs. 1981 Crores towards the construction of Polavaram project. Today is a historic day for Andhra Pradesh because these funds will enable the AP Government to complete the project on a war footing. Ironically, the number 1981 bears significance because the project was conceived in that year, but not much progress was achieved until our leader Sri...
View details ⇨
Overwhelmed after witnessing 6,100+ Kuchipudi dancers create Guinness Record in AP. Nara Devaansh enjoyed it too!