FBVideoDownloader.info is a facebook video downloader online, this tool helps you download facebook videos by grabs direct links to download and save for free
హైదరాబాద్‌ శివారులోని నానక్‌రాంగూడలో గురువారం రాత్రి ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఏపీలోని విజయనగరం జిల్లా బలిజపేట మండలానికి చెందినవారే.

మృతులంతా నాలుగు కుటుంబాలకు చెందినవారే కావడం, వారిలోనూ ఎక్కువమంది బంధువులే కావడంతో ఆయా గ్రామాల్లో విషాదం నింపింది. గురువారం రోజంతా కష్టపడి అలసిపోయి నిద్రకు...
View details ⇨
పండుగ వేళ పిండివంటలతో కూడిన భోజనాన్ని పేదింట ఇంటిల్లిపాదీ ఆనందంగా తినాలనే ఉత్తమ ఆకాంక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ముఖ్య పండుగకూ ఉచిత రేషన్ సరకులను పంపిణీ చేస్తున్నారు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి ఉచితంగా పంపిణీ చేసే క్రిస్మస్‌, సంక్రాంతి కానుకల కోసం ప్రభుత్వం రూ.460 కోట్లను కేటాయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి చౌకధర దుకాణాల్లో తెలుపురంగు కార్డుదారుల(క్రైస్తవులకు)కు...
View details ⇨
Good Morning Yellow Army

చలనచిత్రాలు ప్రజాదరణ చూరగొంటున్న కాలంలో ఆయా దర్శక నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పలు సామాజిక అంశాలను స్పృశించి సమస్యలను ఎత్తిచూపడం ద్వారా జనచైతన్యానికి కృషి చేసేవారు. 'మాలపిల్ల','కన్యాశుల్కం' వంటి చిత్రాలు అలాంటివే. ఎన్టీఆర్ అలాంటి చిత్రాల్లో నటించడమే కాకుండా తాను నిర్మాతగా మారిన తరవాత కూడా తన చిత్రాల్లో సామాజిక, రాజకీయ అంశాలపై తన వాణిని వినిపించారు. 'వరకట్నం' సినిమాలో...
View details ⇨
Farmers' Loan Waiver was a historic decision taken by CBN's Government that brought back smiles on the faces of farmers. Many said it was impossible to implement, but CBN proved the detractors wrong by fulfilling the promise he made to the farmers. Watch this heart touching video that will restore your trust in humanity and visionary leadership.
50 lakh members in 38 days. Thank you all.
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో వాణిజ్య, విద్య, సాంకేతికత, పరిశోధన, సాంస్కృతిక రంగాల్లో సహకారంపై పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌, సర్వీసెస్‌ పార్క్‌ ఏర్పాటుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకొచ్చినట్లు తెలిపారు. ఎల్‌ఎన్‌జీలో పశ్చిమ ఆస్ట్రేలియాకు ఉన్న అనుభవాన్ని...
View details ⇨
జనవరి 18, 2017 నుండి రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలను కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనుంది ప్రభుత్వం. ఇందుకోసం పద్యనాటకం, సాంఘిక నాటకం, బాలల నాటకం, యువజన నాటకాలలో పోటీలు ఉంటాయి. పద్య నాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు.. బాలల, యువజన నాటకాలకు రూ.15 వేల పారితోషికాన్ని అందిస్తారు.

యువజన నాటక పోటీల్లో కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థులకు అవకాశం...
View details ⇨
Good Morning Yellow Army

''గుండక్కా జిందాబాద్! ఇది నీకు శతదినోత్సవం. నాకు శత చిత్రోత్సవం. ఈ రోజు నీ విజయానికీ, నా విజయానికీ కారణభూతులైన ఆంధ్ర ప్రేక్షక మహాశయులకు మన ఇరువురి తరపున అభివందనాలర్పిస్తున్నాను. ఎవరి చలువన నేనీ స్థితికి రాగలిగానో ఆ 'విజయ' నిర్మాతలు శ్రీ నాగిరెడ్డి, శ్రీ చక్రపాణి గార్ల చిత్రమే నా 100వ చిత్రం కావడం నా అదృష్టం. వారు కలకాలం చల్లగా వర్ధిల్లాలని నా ఆకాంక్ష. జైహింద్! ఇట్లు...
View details ⇨
బుధవారం రాత్రి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్‌డీపీ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 12.23శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి (జీఎస్‌డీపీ) రేటును ఆంధ్రప్రదేశ్‌ సాధించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 7.2 శాతమేనని, జీఎస్‌డీపీలో రాష్ట్రం ప్రథమంగా నిలుస్తోందని చెప్పారు. గడచిన...
View details ⇨
పేద భక్తులను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్లే 'దివ్యదర్శనం' పథకం జనవరి 2న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రారంభం కానుంది. వారానికి ఒకసారి ప్రతి మండలం నుంచి 200 మందిని తీసుకెళతారు. రాష్ట్రంలోని మూడు, నాలుగు పెద్ద ఆలయాల్లో దర్శనంతో పాటు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే అవకాశం భక్తులకు కల్పించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. 90 శాతంపైగా భక్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీలనుంచి నిరుపేదల్ని,...
View details ⇨
డ్వాక్రా సంఘాల మహిళలు నెలకు కనీసం పదివేల రూపాయలు సంపాదించుకోవాలన్న చంద్రబాబు ఆకాంక్షకు అనుగుణంగా, మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుంది. ఈ విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ముందుండగా తరువాతి స్థానంలో తెలంగాణ ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో ఏపీలో 95,430 సంఘాలకు రూ.3,510 కోట్ల రుణం ఇచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో 51,306...
View details ⇨
Good Morning Yellow Army

జి.హనుమంతరావు నిర్మాణ సారధ్యంలో, పి.లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో నిర్మించబడిన కుటుంబ కథా చిత్రం ‘పండంటి కాపురం’. 1972 జులై 21న విడుదలైన ఈ చిత్రం హీరో కృష్ణకు తొలి సిల్వర్‌జూబ్లీ చిత్రం. ఆ సినిమా విజయోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ మేకప్ తోనే వచ్చి కృష్ణను అభినందిస్తున్నప్పటి చిత్రం ఇది. ఎన్టీఆర్ కృష్ణను సోదరునిలా భావించారు. వీరిద్దరి మధ్యా మనస్పర్థల గురించి ఎన్ని కథనాలు...
View details ⇨
The mother and child in Andhra Pradesh are protected, fed and cared for. Watch how...
Every village, town and city in Andhra Pradesh has become a hub of activity for cashless transactions. Millions of men and women have responded to the clarion call of CBN to learn and embrace cashless way of transacting in daily lives. Even though people are inconvenienced due to shortage of cash, kudos to them for making a genuine effort to make the transition that will give a major boost to...
View details ⇨
దేశం కోసం పోరాడి అమరులైన వారి కుటుంబాలకు, అంగవైకల్యం పొందిన జవాన్లకు, మాజీ సైనికులకు చేయూత నివ్వడం కోసం 'ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్' ను ఏర్పాటుచేశారు. భారతీయ సైనిక సిబ్బంది సంక్షేమము కోసం ఈ రోజున నిధులు వసూలు చే్స్తారు. 1949 ఆగస్టు 28 వ తేదీన రక్షణమంత్రి నేతృత్వములో ఏర్పడిన కమిటీ ప్రతి సంవత్సరము డిసెంబర్ 07 న ఫ్లాగ్ డే ని పాటించాలని నిర్ణయించింది. ఈ ఫ్లాగ్ డే నాడు జెండాలను పంచి అందుకు...
View details ⇨
CBN launched ‘AP Purse’ yesterday which will make available 13 mobile banking and 10 mobile wallets which could be used to pay bills. This is one of the several steps taken by the government to tide over the currency crunch. The government is introducing Marpu Nestam, an agent, to educate the people on digital financial literacy. The agent will be paid incentives for training people in digital...
View details ⇨
Good Morning Yellow Army

ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయ రంగానికి వచ్చిన అలనాటి యువనేతలలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకరు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 1984-1986లో సాంకేతిక విద్యామంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1994-96లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేశారు. అప్పట్లో...
View details ⇨
CBN speaks about his long association with people's leader Jayalalitaa and how she went on to become one of the leading lights in Dravidian politics
CBN bid final adieu to long-time friend Jayalalitaa at Rajaji Hall. Her name will be etched in the annals of history forever.

సహచర నేతకు కడసారి వీడ్కోలు
జయలలితకు చంద్రబాబు నివాళులు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. విజయవాడ నుంచి చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు....
View details ⇨
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ప్రజలు రెండు నిమిషాల మౌనం పాటించారు.