YS Jagan Mohan Reddy
03/26/2017 at 15:41. Facebook
అగ్రి గోల్డ్ స్కాంలో బాధితులు ఇచ్చిన ఆధారాలను సభ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తే నన్ను అడ్డుకుని మైక్ కట్ చేశారు... ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బాధితుల తరపున పోరాడుతా వారికి అండగా ఉంటా..!
#Agrigoldvictims #Mikecut
YS Jagan Mohan Reddy
03/26/2017 at 12:00. Facebook
Never in the history a state's CM was caught red-handed in the audio & video tapes saying "Mana Vallu Briefed Me" and shelling black money for purchasing MLCs. This very CM is now spitting venom with fallacious allegations about my assets.
I'm throwing an open challenge to #NCBN and his party leaders to dare to accept my challenge and prove the allegations. I'm ready to sign wherever...
View details ⇨
YS Jagan Mohan Reddy
03/25/2017 at 13:11. Facebook
"చంద్రబాబు నాయుడికి ప్రజాసమస్యలపైన చిత్తశుద్ధి లేదు.. ప్రతిపక్షం చెప్పేది విని ప్రజలకు మేలు చేయాలన్న ఆరాటం అంతకన్నా లేదు"
#NCBN #TDP #OppositionLeaders
YS Jagan Mohan Reddy
03/25/2017 at 05:48. Facebook
నేను ఏమైనా సీబీఐ నా ??
YS Jagan Mohan Reddy
03/24/2017 at 15:14. Facebook
'ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను చేసిన పని మాట్లాడలేని ఆ గొంతులకు మాటగా నిలబడటమే"
#OppositionLeader
YS Jagan Mohan Reddy
03/24/2017 at 09:45. Facebook
Affectionate meet with MLC Vennapusa Gopal Reddy garu, West Rayalaseema.
#GraduateMLCElections
YS Jagan Mohan Reddy
03/23/2017 at 15:29. Facebook
అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేయ‌డంలో స‌ర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అగ్రిగోల్డ్ బాధితుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిప‌క్షం మాట్లాడుతుంటే అధికార పార్టీ గొంతు నొక్కుతోంది. అగ్రిగోల్డ్ స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు స‌ర్కార్ కుట్ర‌లు చేస్తోంది. బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తాం.
#AgriGoldVictims #TDP
YS Jagan Mohan Reddy
03/23/2017 at 11:30. Facebook
టీడీపీ అధికార బ‌లంతో అసెంబ్లీలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులకు మాట్లాడే అవ‌కాశమే ఇవ్వ‌కుండా చేస్తోంది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు మాట్లాడితే అధికార పార్టీ మోసాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డిపోతాయోన‌ని భ‌య‌ప‌డుతోంది.
#TDP #APAssembly #OppositionLeaders
YS Jagan Mohan Reddy
03/22/2017 at 11:54. Facebook
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్య‌ర్థుల‌కు శుభాకాంక్ష‌లు. అధికార పార్టీ కొంత‌మందిని డ‌బ్బుల‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. మ‌రికొంత‌మందిని భ‌య‌పెట్టి ఉండ‌వ‌చ్చు. కానీ ప్ర‌జ‌లు ఎప్పుడూ నిజం వైపే ఉంటారు.
#MLCElections #YSRCP
YS Jagan Mohan Reddy
03/22/2017 at 06:01. Facebook
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన వెన్నపూస గోపాల్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు. ఇది ప్ర‌జా విజ‌యం. ప్ర‌జా స్వామ్యంపై న‌మ్మ‌కం పెరిగింది.
#MLCElections #SaveDemocracy #VennapusaGopalaKrishna
అంద‌రికంటే ఎక్కువ స‌మ‌యం అసెంబ్లీలో కూర్చున్నా.. న‌న్ను విమ‌ర్శించే అర్హ‌త టీడీపీ వాళ్ల‌కు లేదు.
#APAssembly #APBudgetSessions
చంద్ర‌బాబు నాయుడు తాను సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొంటున్న‌ట్లు కొంటున్నారు. మ‌రికొంత‌మందిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. ప్ర‌జా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.
#NCBN #TDP #SaveDemocracy
ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నారు. ఎన్నిక‌ల ముందు ఏపీకి 15 ఏళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌న్న బాబు ఇప్పుడేమో హోదా వ‌ల్ల ఉప‌యోగం లేదంటున్నారు. హోదా వ‌ల్ల ఒరిగేదేమీ లేన‌ప్పుడు రెండుసార్లు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేశారో బాబు స‌మాధానం చెప్పాలి.
#APSCS #NCBN
"He is my inspiration"
చంద్ర‌బాబు నాయుడు త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం ప్ర‌త్యేక హోదాను కేంద్రం ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టారు. నాడు ఎన్నిక‌ల ముందు ఏపీకి 15 ఏళ్లు ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని చెప్పిన బాబు అధికారంలోకి రాగానే మాట మార్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా అడ్డుప‌డుతున్నారు.
#APSCS #NCBN
నా ఓటు నేను వినియోగించుకున్నా..
#MLCElections
Budget for unemployment stipend: 500 crores/year
House holds in seema andhra : 1,75,00,000
Government promised stipend : 2000/month
Total value monthly : 35,00,00,00,000 rupees
Total value yearly : more than 40 thousand crores

But A.P government sanctioned only 500 crores

#APAssembly #APBudgetsessions #tdpfalsepromises
ఎకరం రూ. 70 కోట్లు విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థకు కారు చౌకగా ఎకరా లక్షన్నరకు లీజుకు ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు న్యాయం?. సదావర్తి భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోంది. ఈ పాపం క‌చ్చితంగా చంద్ర‌బాబుకు త‌గ‌ల‌క మాన‌దు.
#APAssembly #APBudgetSessions
త‌న తండ్రి భూమా నాగిరెడ్డి చ‌నిపోయిన బాధ‌లో ఉన్న అఖిల ప్రియ‌ను చంద్ర‌బాబు బ‌ల‌వంతంగా అసెంబ్లీకి తీసుకురావ‌డం ఆయ‌న దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నం. బాబుకు కొంచెం కూడా మాన‌వ‌త్వం లేద‌ని మ‌రోసారి రుజువైంది.
#BhumaNagiReddy #NCBN
అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం.. త‌న గురించి, త‌న పాల‌న గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు లేరు. బాబు ఏపీలో అభివృద్ధికి పునాది రాయి వేయ‌లేదు కానీ.. అమ‌రావ‌తిని ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతార‌ట‌.
#Amaravathi