విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జ‌రిగిన హీరాఖండ్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న బాధిత కుటుంబాల‌ను నేడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించ‌నున్నారు. అనంత‌రం దుర్ఘటన జరిగిన స్థ‌లాన్ని వైయ‌స్ జ‌గ‌న్ పరిశీలించనున్నారు.
#YSJagan #Ysrcp #HirakhandExpress
నమస్తే అక్కయ్యా...నమస్తే చెల్లెమ్మా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ, రెండు రూపాయలకే బియ్యం, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, కేంద్రం వంట గ్యాస్ ధర పెంచినా ఆ పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని వారికి అండగా నిలిచి తెలుగింటి ఆడపడుచులతో "రాజన్నా" అని పిలిపించుకుని అమరుడయ్యాడు మహానేత డా.వైయస్ రాజశేఖర రెడ్డి.
#YSRForever #JoharYSR
YSR Congress Party
yesterday at 16:33. Facebook
నాడు ఏపీకి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పారు. పార్ల‌మెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇప్పుడు హోదా ఇవ్వ‌కుండా 5 కోట్ల ఆంధ్రుల‌ను మోసం చేశారు. మోసం చేసిన ప్ర‌భుత్వాల‌పై అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడుదాం.. ప్ర‌త్యేక హోదాను సాధించుకుందాం.
#APDemandsSpecialStatus #YSJagan #Ysrcp
YSR Congress Party
yesterday at 14:30. Facebook
CM Chandrababu Naidu is well versed in doing cheap politics. Needless to mention that TDP degraded under his leadership. On the other hand, YSRCP is built on the strong foundations of discipline and credibility.
#JogiRamesh #Ysrcp #NCBN #Credibility
YSR Congress Party
yesterday at 12:30. Facebook
ప్రభుత్వంలో ఏ పదవిలో లేని లోకేష్ తో.. జెడ్పీ నిధుల కోసం చర్చించటం.. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవరిస్తున్నారు అనటానికి ఇంతకు మించి ఉదాహరణ కావాలా..?
#NCBN #NaraLokesh #Tdp
YSR Congress Party
yesterday at 10:44. Facebook
ఒకపక్క మాది బీద రాష్ట్రం కేంద్రం ఆదుకోవాలి అంటూనే మరోపక్క పుష్కరాలంటూ 3వేల కోట్లు, శాంకుస్థాపనలంటూ 500కోట్లు, పిలవని పేరంటం దావోస్ టికెట్ కు 4.5కోట్లు... ఇలా పబ్లిసిటీకి వేలకోట్లు తగలేసే నారా భకాసురుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రత్యేకహోదా కోసం పోరాడుతాడేమో ఆశిద్దాం.
#Davos2017 #NCBN #APSpecialStatus
YSR Congress Party
yesterday at 05:15. Facebook
YSRCP will never tolerate injustice to the farmers. We are committed to build a Capital city that suits people from all walks of life.
#YSJagan #Ysrcp #APCapital
YSR Congress Party
yesterday at 02:00. Facebook
రాజువయ్యా మహ రాజువయ్యా.. !!
నవ్వు కూడా ఈర్ష్యపడుతుంది నీ చిరునవ్వు చూస్తే..
మనసు కూడా సిగ్గుపడుతుంది నీ కల్మషంలేని మనసు చూస్తే...
మాట కూడా చిన్నబోతుంది నీ పలకరింపులోని ఆప్యాయత చూస్తే....
తెలుపు కూడా ఆశ్చర్య పోతుంది తెలుగుతనం ఉట్టిపడే నీ పంచకట్టు చూస్తే....

రాజశేఖరా నీ రూపం మా గుండెల్లో మెదులుతోందయ్యా...!!
#YSRForever
YSR Congress Party
01/21/2017 at 16:41. Facebook
There's a vast contrast between Dr.YSR's and CBN's rule.
YSR eradicated Fluorosis in Nalgonda and took care of people like a father.
While CBN never has any concern for the poor. He is a corporate CM who strongly believes that agriculture is a mere waste.
YSR Congress Party
01/21/2017 at 14:11. Facebook
తమిళనాడులో జల్లికట్టు పై కేంద్రాన్ని ఒప్పించి విజయం సాధించారు.. కానీ చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టటమే కాకుండా.. హోదా వల్ల ఒరిగేదేమీ లేదని చెబుతూ, హోదా కోసం పోరాడితే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు.
#NCBN #APSpecialStatus #Tdp
YSR Congress Party
01/21/2017 at 11:40. Facebook
పేదల పాలిట సంజీవని కావాలని ఉద్దేశంతో "ఆరోగ్యశ్రీ" ని అమలు పరిచారు మహానేత వైయస్ఆర్. ఇప్పటి పాలనలో దాన్ని భ్రష్టు బట్టించి అనారోగ్యశ్రీగా మార్చాడు చంద్రబాబు.
#AarogyaSri #DrYSR #YSJagan #NCBN
YSR Congress Party
01/21/2017 at 08:54. Facebook
YSRCP Senior Leader Botsa Satyanarayana Addressing Media From Party Cental Office Hyd ,
YSR Congress Party
01/21/2017 at 05:56. Facebook
YSRCP Leader Jogi Ramesh & Vellampalli Srinivas addressing media from Vijayawada Party Office.
YSR Congress Party
01/21/2017 at 05:27. Facebook
ఆ రాజధాని ఈ రాజధాని అని మూడేళ్లనుంచి చెప్తూనే ఉన్నావ్ ఇంక నువ్వు కడతావని ఎవరికీ నమ్మకం లేదు. ప్రజా రాజధాని, పేదల రాజధాని, రైతులు ప్రజలు ఆనందంగా ఉండేలా రాజధానిని మేము కడతాం ఇదంతా ఒక్క వైయస్ఆర్సీపీతోనే సాధ్యం.
#Ysrcp #YSJagan #APCapital
YSR Congress Party
01/21/2017 at 02:14. Facebook
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి విద్యావంతుడు కావాలి అనే ఉద్దేశ్యంతో ఫీజురీయింబర్స్ మెంటు పథకంతో లక్షలాది మందిని చదివించడమే కాకుండా రాజీవ్ ఉద్యోగశ్రీ అమలు చేసి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మహానేత వైయస్ఆర్ ది
#YSRForever
YSR Congress Party
01/20/2017 at 16:43. Facebook
In the relentless fight for his People, Jananeta YS Jagan extended his support to the victims of Kidney in Prakasham Dist. Here are the today's glimpses...
YSR Congress Party
01/20/2017 at 15:50. Facebook
ఎమ్.ఆర్.వో వనజాక్షి, జడ్పి చైర్మన్ జనీమూన్ పై దాడి, కాల్ మనీ సెక్స్ రాకెట్ ఘటన, మద్యంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ కుక్క కథలు చెప్పే పచ్చ పార్టీ నేడు మరో మెట్టు దిగజారి వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పర్యటన నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
#Ambati #Ysrcp
YSR Congress Party
01/20/2017 at 14:00. Facebook
ఒక్క ఇంటర్ వ్యూ తో స్టార్ కమెడియన్ అయిన జలీల్ ఖాన్ ను చూసి.. ఆ మాత్రం కామెడీ మేము చేయలేమా అని ఎంతో మంది ట్రై చేశారు.. చేస్తున్నారు.. భూమాదీ ఆ ప్రయత్నమే.. గెలిచే దమ్ములేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా
పార్టీ మారిన భూమా.. దమ్ముంటే నాతో పోటీకి రావాలని అనటం బెస్ట్ కమెడియన్ అనిపించుకోవాలని కాకపొతే మరేంటి..?
#NCBN #BcomPhysics
YSR Congress Party
01/20/2017 at 12:31. Facebook
God has blessed everyone with a brain. Let's use it for building our future. Posing to cameras in #Davos will yield nothing but peanuts.
YSR Congress Party
01/20/2017 at 10:31. Facebook
Making fake allegations on YSRCP leaders has become a habit to the Yellow party TDP. The ruling party targets YS Jagan's tour just to defame YSRCP and divert public attention from their own failures in governance. This shows their cheap, immature and filthy mindset. Facts can never be hidden.
#TDPgoons #FalseAllegations #ImmoralTDP